Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భగత్ సింగ్ భయానికి భగ్గుమన్న బ్రిటిష్ సామ్రాజ్యం
తెల్ల దొరల ను గడ గడ వణికించిన పంజాబ్ సింహం
కలియుగ అభిమన్యుడు పోరాటాల వీరుడు
చివరి కోరికగా నన్ను ఉరితీయకండి కాల్చి చంప శీడి అని
నా భారత మాత నుదుట నా రక్తం తో సిందురాన్ని పెడతా
చావుని ప్రేమించి ఉరి కంబాన్ని ఎగతాళి చేసిన అమర వీరుడు
నీ ఖ్యాతి కీర్తి ప్రపంచ విప్లవ నిఘంటువులోమొదటి పేజీ
స్వాతంత్ర్య సమరశీ లో చావుని ఆయుధంగా పెట్టీ అమరుడైన అసమాన శౌర్యుడు.
ఉరి కాంబాన్ని ఎగతాళి చేసావు
నిప్పు రవ్వల పై నిద్రిస్తనన్నవు
ఇంక్విలాబ్ జిందాబాద్ అని యువకుల
గుండెల్లో అగ్ని రగిల్చిన నిప్పుకణిక
నర నరాన దేశ భక్తి అనే రక్తాన్ని నింపుకున్న యువ కిషోరశీ మన విప్లవ సూరీడు.
నా మరణమే స్వాతంత్ర్య శాసనం కావాలి అన్న దేశ భక్తుడు .
అతి పిన్న వయసులో ప్రపంచ చరిత్రలో గొప్ప సాహసం చేసిన ధీరుడు వీరుడు శూరుడు .
ధైర్యానికి సాహసానికి నిలువెత్తు సాక్ష్యం నీ జీవితం...
అమర వీరుడు భగత్ సింగ్ కి ఇవే మా అరుణ రుణవందనాలు.
- దేశిని శ్రీధర్, వరంగల్ అర్బన్
9849818284