Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాహితిఅంటే సమాజానికి హితవు చేగున్నది
సమాజంలోమంచిచదువు
లేకపోతే జ్ఞానం ఉండదు
అక్షరాలుఏల్ల కాలం
జీవించిఉండాలిఅదేసదువు
సమస్కారంఅమ్మనేర్పేదిచదువు
నాన్న నేర్పేదిబ్రతుకు
బార్యనేర్పేది తెలితేటలు
సాహిత్యం మావిడాకులు
కట్టిన పచ్చని తోరణం
ఎప్పటికే వాడిపోదు
ఎండిపోదు పచ్చగా
పదికాలాలు వర్థిల్లుతుంది
అందుకే చదువుకున్నావాడు
సమస్కారంవాడు
చదువురాని మొద్దు
పనికిరాని ఎద్దు
అందుకే ప్రతివాడు
చదువుకోవాలి
ఇంటింటికి ప్రతిఇంటికి
సాహిత్యపుతోరణాలుకట్టలి
చదువులేని వారికితిండిదండగ
లోకాకి పనిరాడు
అందరూ అతనిని
వేలంచేస్తారులెక్కచేయరు
పొట్టకూటికి చదువు
సంస్కారం పనికివస్తాయి
సమాజంలో...!
విలువపెరుగుతుంది
చదువుకున్న వాడికిభాషాలేనిది
ఎంతవేషంవేసినా విలువలేదు
ఓ జనుడు పార్టీలుపనికిరావు
అర్థంలేని రాజకీయాలకు
అన్నం పెట్టవు...!
నీతెలివినికే నీకష్టంనీదే
సభ్యత సంస్కారం
చదువు వల్లవస్తుంది
అందుకే అందరూచదువుకోవాలి...!
సబ్బు నాగయ్య ప్రజాకవి
రాజుపేట
9573996828