Authorization
Mon Jan 19, 2015 06:51 pm
800కోట్ల ప్రజలు
భూమి మీదఉన్నారు
ప్రతిమని షికి
ఆలోచన కలవదు
40.శాతంఅడవాళ్లు
60.శాతంమగవాళ్ళు
10%శాతంధనవంతుడు
40.శాతం నిరుపేదలు
10.శాతం దుర్మార్గులు
60.శాతం మధ్యతరగతి
వాళ్లు ఇది ప్రపంచం
ఎవరికి ఎవరు ఆధారంలేదు
కానీ ఆధారం
ప్రజాశక్తి ధర్మం
మీదఉంటే లోకమంత
దుర్మార్గములో చెడిపోయింది
ఇనాడు న్యాయవ్యస్థ బాగలేదు
కూటికి పడగెత్తిన
వాళ్లు పదిమంది ఉంటె !!
మట్టి పీసుకుని
అన్నం తినేవాళ్ళ
కూటికి గుడ్డకు
లేనివాళ్ళ ఎంతమంది ఉన్నారు
ఇదేశం మనరాష్ట్రం
ఎప్పుడు బాగుపడాలి
పేద బడుగు వర్గాలు దేశందోచుకుని రాజకీయదొంగలు
పట్టు బడే వరకు
పేదల గతి ఇంతేనా..!!!
సబ్బు నాగయ్య ప్రజాకవి
రాజుపేట
9573996828