Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చుప్పనాతి కరోనా
చుప్పనాతి కరోనా 2
చూస్తుండ గానే
జాస్తి అయ్యె కరోనా 2
జనతా అనే కర్ఫ్యూని
జనం కోసం పెట్టినారు 2
ఇరువది రెండు నాడు
ఇంట్లోనే అందరూ 2
ఆదివారం మర్చినెలా
అందరూ ఇంట్లోనే 2
భయటకు ఎల్లినారా
బడితి పూజ తప్పదు 2
పొద్దున్నా ఏడు నుండి
పొదుగాల తొమ్మిది వరకు 2
బయటికి ఎల్లినారా
బడితి పూజ తప్పదు 2