Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శశికళ.బి
పన్నెండు గంటలే
పబ్లిక్కు ప్లేసులో 2
పన్నెండు గంటలైతే
ప్రాణాల్తో ఉండదదీ 2
ఒకటి రెండు గంటలూ
ఒక్కసోట అందరూ 2
గుమిగూడి ఉంటేను
గుమ్మునా పెరుగుతదీ 2
బయటకు ఎల్లకుండ
భూతాన్ని బుగ్గి సేద్దాం 2
అందరం ఒక్కటై
అంతు సూద్దాం దానికీ 2
ప్రాణాలు రక్షించే
ప్రాణ దాత అవుదాము 2
బాగుసేసుకుందాము
భారత దేశాన్నీ 2 ఆ ఆ......