- కాళంగి. వసంత జెస్సన్ఖమ్మం స్వాతంత్ర్య పోరాట సమర యోధుడు స్వతంత్ర భారత రెండవ ప్రధాని గాంధీ సహచరుడు…సఛ్ఛీలుడు నిరాడంబరుడు…నిజాయితీ కలవాడు సహాయ నిరాకరణోద్యమంలో పాల్గిని 9 సంవత్సరాల జైలు జీవితం గడిపి గొప్ప దేశభక్తిని చాటిన మహా మనీషి రైల్వే మంత్రిగా ఉన్నందుకు… ప్రకృతి వల్ల జరిగిన రైలు ప్రమాదానికి నైతిక బాధ్యతగా…పదవి నుండి వైదొలగి నైతిక విలువలకు ప్రాథాన్యతనిచ్చిన…బహదూర్ రక్షణ మంత్రిగా…హోంమంత్రిగా బాధ్యతలను చేపట్టి జై జవాన్…జైకిసాన్ ……నినాదంతో ప్రజల గుండెల్లో సుస్థిర స్థానంపొందినవారే…లాల్ బహదూర్ శాస్త్రి ఆర్థిక సంక్షోభంలో ఆలంబనగా…… గ్రీన్ రివల్యూషన్ చేపట్టి …దేశానికి బాసటగా నిలిచి భారత రత్న …బిరుదు పొంది…చేపట్టిన కార్యాలలో కృతార్థులైనారు…తద్వారా…చరితార్థులైనారు !! మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి సంబంధిత వార్తలు ఐదు తరాల కథల సమాహారం 'నకాశీ' నేల మీద బాలగేయమాల గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ ఉట్టికెగరలేని పిల్లి అమృతోత్సవ భారతికి 'అక్షర కవితా సంకలనం' ప్రయోగాల బాల సాహిత్య సృజనకారులు 'బొల్లేపల్లి మధుసూధనరాజు' తొలితరం, మలితరం కవుల చేవ్రాత 'పొయిట్రీ వర్క్‌షాప్' బాలల సాహిత్యం, సేవా సంఘాల 'సంస్కార' వారథి వల్లూరిపల్లి శాంతి ప్రబోధ చెప్పంగ విననోన్ని చెడంగ చూడాలె కార్వేటి నగర తాయిలం ఈ పుస్తకం నా మాటల (భావాల) మూట అత్తను అమ్ముకొమ్మనుడు, కోడలును కొలుచుకొమ్మనుడు సాహితీ వినీలాకాశంలో ధృవనక్షత్రం ఎమ్వీయల్హొ ఆధ్యాత్మిక, వైజ్ఞానిక రచనల అమృతోత్సవ బాలల కవి 'సిరిగాద శంకర్' హోలీ సెలబ్రిటీలు మరసం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ ఎన్నిక భారత విప్లవ కెరటం 'భగత్‌సింగ్' తెలంగాణ సినీ చరిత్రను రికార్డు చేసిన పుస్తకం పెట్టి పొయ్యకున్నా పెయ్యంత పునికి చూసినట్టు 'అమ్మమ్మ కథలు' చెప్పిన తాతయ్య 'శ్రీధిరాల' వృద్ధుల పట్ల బాధ్యతాయుత వైఖరిని తెలిపే చిత్రం 'మాయి' చరిత్ర పుటల్లో భారతీయ, చీనీ, కొరియా బౌద్ధ యాత్రికులు ఆర్.ఎస్.ఎస్, హిందూత్వ ఫాసిస్టు ప్రమాదం గురిజ తన కింద నలుపు ఎరుగదు బాల సాహిత్యానికి, వికాసోద్యమానికి కొత్త చిరునామా 'సయ్యద్ షఫీ' కథాకాలమ్! ఫిన్లాండ్ తెలుగు సాంస్కృతిక సంఘానికి కొత్త ప్రెసిడెంట్‌గా శ్రీవల్లి అడబాల ఎన్నిక.. కెనడాలో అంబరాన్ని అంటిన డుర్హం తెలుగు క్లబ్ ఉగాది వేడుకలు కథల పోటీకి ఆహ్వానం 31న 'ఊహలకే ఊపిరొస్తే' ఆవిష్కరణ కవితలకు ఆహ్వానం