Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెదలకూటికి కరువుతేచ్చినకరోనా
కూలినాలి చేసుకొని
బ్రతికేని రుపేదలకు
కరువు తేచ్చిన కరోనా
ఉన్నవాళ్ళాలకు
దాసుకున్న వాళ్ళాకు
దోసుకున్న వాళ్ళ కు
అనూకులం కరోనా
తిండిలేని వాళ్ళుకు
ఇల్లులేని వాళ్ళకు
కరువు కాటకము
ముటకట్టి ఇట్లో వేసిన
రాక్షాశి కరోనా
పేదాలచేతి కూలిలు
క్యాకారో అనిచింతించే
దారిలేని వారుతెలియని
కరువుతేచ్చిన బైయంకరమైనా
పేలకుండాఉన్న కరువుబంబు
పేల్చేకరువుబంబుకరోనా
డబ్బులేదు పంటలేదు
అన్నంపెట్టే రైతన్నాకుకూలిన్నాకు
నిలువునగోతిలోపడదోసినకరోనా
ఇదే ఇదే కరోనా
మరువరానికటినమై
నా రాక్షాశి కరోనా
పెదలకు ఎవరుదిక్కు
పంటభూమికి ఎది దిక్కు
ఇంట్లో ద్యానంలేదు
జేబులో డబ్బు లేదు
సఘటుమనిఘి
ఎలబ్రతాకాలి కరోనా
రైతులకి పెదలకి
సాహయంచేయడంలో
ప్రభుత్వంవిఫలమైనది
సబ్బు నాగయ్య ప్రజాకవి
రాజుపేట
9573996828