Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శశికళ.బి
ఆ.వె
నాట్య శాస్త్రమందు నారాయణాచార్య
శివుని తాండవమ్ము జేసెనితడు
పుట్టపర్తి గొప్ప దిట్టయని ప్రసిద్ధి
వాసి పొందినారు భాష యందు !
ఆ.వె
విద్య యందు దెచ్చె విప్లవాత్మక మార్పు
విద్య సేద్య మందు విజ్ఞుడితడు
పేరు మోసెనిట్లు పినవీర భద్రుండు
మేలు కొలిపె నన్ను మీదురచన!