Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏతల్లికన్న బిడ్డలో
బడికి పోయేవస్సులో
బాధ్యతాను మోస్తున్నాడు
పలక బట్టే చేతులు
గిన్నె పట్టీ
బిక్షాటన చేస్తు న్నారు
కంటికి కునుకులేదు
ఒంటికి బట్ట లేదు
ఎన్నో చీదరింపులను
అవమా నాలు భరిస్తూ...
ఏమితెలుసు !!
ఆపసి హృదయాలకు
గమ్యంతెలియని జీవితం
ఆదరణలేని బ్రతుకులు
తెడ్డు లేని నావలగా
పూట గడవడానికి
వీధుల వెంట తిరుగుతూ
దుర్భర జీవితాలు గడుపుతున్నారు
అనాధ పిల్లలను
అతిధులుగా ఆదరిద్దాం.
బంగారు భవిష్యత్తుకు
మార్గం చూపిద్దాం..!!
సబ్బు నాగయ్య ప్రజాకవి
రాజుపేట