Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆ.వె
నన్ను మెచ్చిరచట చిన్న పుస్తకమిచ్చె
చిన్న వీరభద్ర చేసెరచన
ఉండె నేను అపుడు తాండూరు ఎమ్మార్సి
నన్ను తీర్చి దిద్దె చిన్ని రచన!
ఆ.వె
బతిమలాడి చెప్పె బయట పోవద్దని
దేశభక్తి యున్న ఈశుడితడు
గౌరవించ రండి గాంధీయె మనమోడి
చిన్న దీపమొకటి చేత పట్టు!
ఆ.వె
జాతి రత్నమయ్యె జగ్జీవరాముడు
ముందు నుండ దగ్గ ముఖ్యమంత్రి
వీరి ముద్దు బిడ్డ మీరయె స్పీకరు
అలుపు నెరుగ నట్టి దళితరాజు !