Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రకృతి పండుగ
ప్రపంచంలో పూలనే
పూజించే ఒకే పండుగ
తెలంగాణ సంస్కృతిని
ప్రతిభింబించే పండుగ
తొమ్మిది రోజులు రోజుకో
..పేరుతో వసొంతోత్సవాలు సౌరభాలు గా ఆరోగ్యాన్ని
కులమతాలకు అతీతంగా
ఆడపడుచులు ఆత్మీయత
జీవిత సత్యాలు వారి నోటి
వెంట జనపాదాలు అయ్యి
లయబద్ధంగా సాగె
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ
ఆరోగ్యాన్ని తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే
ఐక్యపండుగా
ఆనందాల పర్వశాన్ని
బొడ్డెమ్మల తో మురిపంగా
మొదలు అయ్యి సద్దుల బతుకమ్మలతో ముగిసే
ఈ పండుగ సముద్రం అంత సారం ఉంది
- వి.శేషారావు
కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ దోమకొండ, కామారెడ్డి జిల్లా