- కొమ్ము.సాగరిక మంచిర్యాల, 8179364366 ఇంకెన్నాళ్లు సమాజంలో ఆడపిల్లలపై ఆకృత్యాలు. ఆడపిల్లగా భువిలో జన్మించడమే పాపమా? చిన్నతనం నుండే చీదరింపులు.... ప్రాయం వచ్చాక కామం చూపులకి నిత్యం బలి.. రొమ్ము పాలు తాగినా నీకు పక్షపాతం ఏలా? చిత్రహింసలు పెడతావు, చితికి దగ్గర చేస్తావు.. గోరుముద్దలతో పెరిగిన తనని గొడ్డలితో నరకుతావు... కన్నవారి కడుపుకోతను తీర్చేది ఎవరు? గృహహింస తో గుండెల్లో గునపాలు గుచ్చుతావు.. ఎవరు ఇచ్చారు సోదర నీకు ఈ హక్కు ..? గుండె గుండెకి తానోక స్వరాల సిరిమువ్వరా... జీవంను ఇచ్చేందుకు ప్రాణాన్ని పణంగా పెట్టే జనని... జీవితానికి తానోక వెలుగుల దారిని చూపే దిక్సూచి... నిత్యం సమాజ శ్రేయస్సుకై పరితపించే పడతి... వంటింట్లో ఉంటే తానోక ధైర్యవనిత... వాకిలి దాటితే తానోక వీరవనిత... కనికరించి కాపాడే కల్పవల్లిని,కాటేయ్యాకు రా!... కన్నేర్రజేస్తే కాళికమాతై, నిన్ను కాటికి చేర్చును... సమాజాన్ని నడిపేందుకు కదం తొక్కిన రథసారథి. పడతి తోనే సాధ్యం ప్రపంచాన్ని జయించాలంటే.. నిత్యం ఆకృత్యాలు అరికట్టేలా ప్రతిన పూనుదాం.. అవనిలో తానోక ఆదిపరాశక్తి అని పూజిద్దాం!సోదర!... మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి సంబంధిత వార్తలు ఐదు తరాల కథల సమాహారం 'నకాశీ' నేల మీద బాలగేయమాల గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ ఉట్టికెగరలేని పిల్లి అమృతోత్సవ భారతికి 'అక్షర కవితా సంకలనం' ప్రయోగాల బాల సాహిత్య సృజనకారులు 'బొల్లేపల్లి మధుసూధనరాజు' తొలితరం, మలితరం కవుల చేవ్రాత 'పొయిట్రీ వర్క్‌షాప్' బాలల సాహిత్యం, సేవా సంఘాల 'సంస్కార' వారథి వల్లూరిపల్లి శాంతి ప్రబోధ చెప్పంగ విననోన్ని చెడంగ చూడాలె కార్వేటి నగర తాయిలం ఈ పుస్తకం నా మాటల (భావాల) మూట అత్తను అమ్ముకొమ్మనుడు, కోడలును కొలుచుకొమ్మనుడు సాహితీ వినీలాకాశంలో ధృవనక్షత్రం ఎమ్వీయల్హొ ఆధ్యాత్మిక, వైజ్ఞానిక రచనల అమృతోత్సవ బాలల కవి 'సిరిగాద శంకర్' హోలీ సెలబ్రిటీలు మరసం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ ఎన్నిక భారత విప్లవ కెరటం 'భగత్‌సింగ్' తెలంగాణ సినీ చరిత్రను రికార్డు చేసిన పుస్తకం పెట్టి పొయ్యకున్నా పెయ్యంత పునికి చూసినట్టు 'అమ్మమ్మ కథలు' చెప్పిన తాతయ్య 'శ్రీధిరాల' వృద్ధుల పట్ల బాధ్యతాయుత వైఖరిని తెలిపే చిత్రం 'మాయి' చరిత్ర పుటల్లో భారతీయ, చీనీ, కొరియా బౌద్ధ యాత్రికులు ఆర్.ఎస్.ఎస్, హిందూత్వ ఫాసిస్టు ప్రమాదం గురిజ తన కింద నలుపు ఎరుగదు బాల సాహిత్యానికి, వికాసోద్యమానికి కొత్త చిరునామా 'సయ్యద్ షఫీ' కథాకాలమ్! ఫిన్లాండ్ తెలుగు సాంస్కృతిక సంఘానికి కొత్త ప్రెసిడెంట్‌గా శ్రీవల్లి అడబాల ఎన్నిక.. కెనడాలో అంబరాన్ని అంటిన డుర్హం తెలుగు క్లబ్ ఉగాది వేడుకలు కథల పోటీకి ఆహ్వానం 31న 'ఊహలకే ఊపిరొస్తే' ఆవిష్కరణ కవితలకు ఆహ్వానం