Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-షేక్ బూరాన్
అన్నయ్య భయ్యా
పిలుపులోని మాధుర్యం
ఎన్ని కోట్లు వెచ్చించినా
కానరాదు లోకాన
ప్రేమకు మేము బానిసలం
కుల మతాలకు బద్ధ విరోధులం
శాంతి కుసుమాలు విరజిమ్మే
స్వతంత్ర భారత ముద్దు బిడ్డలం
ప్రేమను పంచి
ప్రేమను పెంచే
నవ లోకపు దిపాలం
కులమతాల ఉసే పట్టని
సమర యోధుల
వెలుగు దివ్వెలం
కనికరం లేని
కామందుల కాటుకు
కాలి బూడిదైన చిన్నారుల
చితి సాక్షిగా......
సాక్ష్యాలను తారు మరు
చేసి మానవత్వాన్ని
మంట గలిపే
మానవ మృగాలు
సంచరించే సమాజం లో