Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గొట్టిముక్కుల నాసరయ్య
ప్రకాశం
6281789683
అభం శుభం తెలియని
ఆడ పిల్లల మీద దౌర్జన్యం
మట్టిలో కలిసిపోతున్న మానవత్వం
మదిలో కామం పేరుకుపోయి
ఆరు నుంచి అరవై ఏళ్ల వారి పై లైంగిక దాడులు పెరిగెను
వనికిపోతున్న ఆడపిల్లల తల్లితండ్రులు
ఇంటి నుంచి బయటికి రావటానికె
కష్టమైన పరిస్థితిలు ఏర్పడెను
ప్రభుత్వాలు అధికారుల నిర్లక్ష్యం
కఠినమైన నియమ నిబంధనలు విధించాలి
ప్రజలలో చైతన్యం రేఖిత్తించాలి
ఊరు వాడ ఏకం కావాలి
అరాచకాలను తరిమి తరిమి కొడదాం
భవిష్యత్ కి పునాది వేదాం
ఆడవారిని గౌరవిద్దాం
స్త్రీ జాతిని కాపాడుదాం
దేశానికి వెన్నెముక స్త్రీ