Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డా.ఆలూరి విల్సన్
నల్లగొండ, 9396610766
అత్యాచారాలు లైంగిక వేధింపులు
మనిషి జ్ఞానాన్ని కోల్పోయి
అఘాయిత్యాలు ఆగడాలు
మనిషి విచక్షణా రహితంగా
అజ్ఞానంతో కూడిన పైశాచిక క్రియలు
మహిళలపై వేధింపులు
మత్తుకు మద్యానికి అలవాటు
బాధ్యతలు మరిచి పోయిన కుటుంబాలు
మితిమీరిన సామాజిక మాధ్యమాలు
ప్రపంచ ఎటు వెల్తుంది
మనిషి చెడుకి బానిస గా మారుతున్నాడు
మహిళలకు కరువైన భద్రత
చట్టాలను పటిష్టంగా అమలుచేయాలి ప్రభుత్వం
సంస్కృతి సంప్రదాయాలు పాటించే
సామాజిక స్పృహను ప్రజలకు కలిగించాలి
సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయాల కూడలిగా మార్చాలి
స్త్రీ గౌరవించ బడాలి
మనిషి మారాలి
మనసులు మారాలి
మహిళా చైతన్యం ముందుకు సాగాలి
శక్తిగా ఎదిరించి నిలవాలి
గుణపాఠం చెప్పాలి
మహిళా మేలుకో...