Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వందనాలు ! అభివందనాలు !
భారత దేశం లో ఓ మణిదీపం
బాలికా విద్య కోసం
అహర్నిశలు శ్రమించిన
విదేశీ వనిత
"సిస్టర్ నివేదిత"సేవలు
అందరికీ ఆదర్శం !
మీ సేవాభావం
మరువలేనిది
మీ కృషి కి జోహార్లు
మహిళా రంగం లో
మణిదీపం "సోదరి నివేదిత"
భారత స్వాతంత్ర్య పోరాటంలో
ఎనలేని సేవలు అందించిన
మహనీయురాలు సిస్టర్ నివేదిత
స్వామీ వివేకానంద తో కలిసి
పర్యటించి భారతీయ ఐక్యత ను
విదేశాలలో చాటి చెప్పిన
మహిళా రత్నం సిస్టర్ నివేదిత
మహిళల ఉన్నతి కోసం
పాటుపడిన సేవారత్నం
సహృదయ భావం కల
సిస్టర్ నివేదితకు
వందనం ! అభివందనం !
(నేడే సిస్టర్ నివేదిత జయంతి సందర్బంగా....)
- ఎల్. ప్రఫుల్ల చంద్ర
సీనియర్ పాత్రికేయులు
6300546700