Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమారాణి వైద్య
అంగన్వాడీ టీచర్
లింగాపూర్, కామరెడ్డి
9000346200
పెరిగిన ధరలు
కరోనా భీతి
తెచ్చింది తంటాలు
కొందరికి మోదం
మరికొందరికి క్రోధం
దీపావళి బ్రాంతి పోయి
క్రాంతి నివ్వాలి
ఏది
చెడు పై మంచి విజయం
ఆడపిల్లల పై అత్యాచార లు
పాసిపిల్లల ఆకలి కేకలు ముందు
ఎంత పవర్ ఫుల్ బాంబు
అయిన శూన్యం
వెలిగి న కాకరా అంత సేపు
అయిన ఉంటుందా ఆనందం
దీపావళి కొందరికి అవ్వాలి
అమ్మబోతే అడవి కొనబోతే కొరివి
కాలం చెదిరింది..ప్రకృతి అదిరింది
ఈ దీపావళి ధనలక్షమి ని కాదు
అన్నన్ని ఆకలి లేని
అత్యాచారాల ను వాదించే
అపార అమలు కావాలి
ఆనాడు ఒకే నారకాసురుడు
నేడు అడుగు అడుగున నరకసూరులు
అందుకే. మీలో స్వయం శక్తి తో పోరాటం చేయండి
దీపావళి తరాజువ్వ ల దూసుకెళ్లకున్న సరే
భుచక్రం అంత ఆనందాన్ని ఇస్తే చాలు