Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్మీకుల శ్రమ దోపిడీ
చేస్తున్న వారికి
ఇదో గుణపాఠం కావాలి! మా శ్రమ రక్తం
చెమటూడ్చిన ఈ కష్టం
ఈ శ్రమకు ఎన్నాళ్ళో
పనికి తగ్గ వేతనం.
కార్మీకుల హక్కులను
కాలరాయాలని చూస్తున్నారా!
ఈ కార్మీక జగతి
పారిశ్రామిక ప్రగతి
పదిమందికీ చేయూత నివ్వాలి!. పరిశ్రమలను
అన్నింటినీ మనం అందరం కలిసి
ప్రగతి పదాన నడపాలి
ఐక్యత మా ద్యేయం
అనుబంధం మా లక్ష్యం!
ఎల్. ప్రఫుల్ల చంద్ర,
సీనియర్ జర్నలిస్ట్
6300546700