Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-గుర్రాలు లక్ష్మారెడ్డి,
కల్వకుర్తి,నాగర్.కర్నూల్.జిల్లా.
సెల్,9491387977.
నిత్యం శ్రమించు శ్రామికులం
మేం మాదిన బత్యంసంపా
దించుమాశ్రమజనజీవన
ప్రేమికులం మేం విశ్రమించి
కుండసదాశ్రమిస్తూనేఉంటాందినందినంశ్రమిస్తుమేం
మామోజుతీర్చుకుంటాం
మాభవిష్యత్తునుతీర్చిదిద్దు
కొనుటకేమేంనిరంతరం
ఆరాటపడుతుంటాంఎవరే
మనుకున్నమాకేసహకారం
అందకున్నామా జీవనపావనకుమేంమా
నిత్యశ్రమ జీవనపోరాటంచేస్తూ
అర్రులు చాస్తూ ముందు కెళ్ళుతుంటాం పసందుగ
మా ముద్దు తీర్చుకుంటారు ఉంటాం.
మేంశ్రమగీతంపాడుకుంటు
మాదారిద్రతనంచీకట్లను
ఇక్కట్లనుతొలగిస్తాంమాశర
వేగంతో శరనార్థుల బ్రతుకుల్లో
తొలి వెలుగుల దీపాన్ని వెలిగిస్తాం
నిత్యం మాశ్రమగీతం పాడుతుంటం
సత్యం మా సక్రమ
శ్రమజీతంకై మాపోరాటం
చేస్తుంటం మేంమును ముందుకుసాగుతూరేగుతూమా
పయనంగావిస్తుంటాం.
మవిజయంసాధిస్తుంటాం
మనంఅంతాశ్రమిస్తేనేగా
సాధించేవ్రుధ్ధిఅభివ్రుధ్ధి
మానవమనుగడలోపురోభి
వ్రుధ్ధిఆశించేఅభివ్రుధ్ధి.
శ్రమిస్తెనేగామనఆకలితీరేది
ఆశించినగమ్యస్తానంచేరేది
శ్రమయేజాతిసంపదను
సృష్టిస్తుందిప్రతిష్టిస్తుంది
అందుకేశ్రమనుదూరంచేసుకొనిభారమనేభావనను
యెంచుకొనిపెంచుకొని
నీవునిదురిస్తుతొంగుండకు
ఓమానేస్తంగుర్తించుఅసలు
సిసలైనఈవాస్తవం.
విశ్రమణనువీడినీశ్రమను
కూడివిశ్రమణకారకాన్ని
దహించుమనశ్రమశక్తి
ప్రేరకాన్నినీవుగ్రహించు
అందులోనెఉందిలేఅంతు లేనిసుఖం
అప్పుడు ఇప్పుడుఎప్ఫడైననీవుతప్పుకోక
కావాలిరాతప్పకసుముఖం