Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎడబాటు కొద్ది పాటు
ఎయిడ్స్ తో ఎన్నో పాట్లు
ఓరిమి, సహనమే
ఎయిడ్స్ ని వారణకు తొలి మెట్లు!
జీవిత భాగస్వామితోనే రమించు
జీవితకాలం సుఖించు
వావివరుసలు పాటించు
ఎయిడ్స్ వ్యాధిని నివారించు!
దంపతుల మద్య శృగారం
ఎయిడ్స్ ను చేస్తుంది బహుదూరం
శృతి తప్పిన. శృంగారం
కొని తెచ్చును ఎయిడ్స్ రోగం!
అడుసు త్రొక్క నేల
కాలు కడుగనేల
వ్యభిచరించ నేల
ఎయిడ్స్ కోరి తెచ్చుకునేల?!
భారతీయ. సంస్కృతీ అమూల్యం
విదేశీ సంస్కృతీ విషతుల్యం
వివేకులై పాటిస్తే ప్రమోదం
అవివేకులై ప్రవర్తిస్తే ఎయిడ్స్ తో వచ్చు ప్రమాదం!
ఆళ్ల. నాగేశ్వరరావు
గుంటూరు,ఆంధ్రప్రదేశ్
7416638823
ఇమెయిల్ : allanageswararao1965@gmail.com