Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సన్న బియ్యం భారమయ్యే
బక్క రైతు అమ్ముడెట్ల
ఉన్న అడ్లు తడిసిపాయే
కొనేటొల్లు దిక్కు లేరే
పట్నం లో ఉండే నేతలకు
గి ముచ్చట తెల్వకపాయే
ఒక్కపూట తిండి లేని రైతు గొసలు కానారైతిరి.
ముందు
ఇక్కడోల్లను అదుకొఱ్ఱి,
అక్కడోల్లకు మద్దతియుర్రి.
- గాలిపెల్లి చోళేశ్వర్ చారి