Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మరక. మంచిదే నని ఓ. ప్రముఖ సంస్థ నుడివి నట్లు
కరోనా రాక. ఒకందుకు మంచిదే!
మనిషి పై మనిషికి మమతలేక
మానవత్వం మచ్చు కైనా కానరాక
మానవుడు దానవు డుగా మారుతున్న తరుణంలో....
మనుష్యులను స్వార్ధానికి బలైనాయి వనా లు
చల్లగాలులు లేక. వర్షించ కున్నాయి మేఘాలు
హరిత వర్ణం అదృశ్య మై
ప్రకృతి వికృతిగా మారి
ప్రళయల్ని సృష్టిస్తున్న తరుణంలో....
ఆర్ధిక. సంబంధాలు పెరిగి
ఆప్యాయ తానురాగాలు తరిగి
కుటుంబ వ్యవస్థ నిర్వీర్యమౌ తున్న తరుణంలో
మనుష్యుల్లో నిద్రాణ మైన మానవతను మేల్కొల్పుతూ
పర్యా వరణ. పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేస్తూ
స్వాదేశి సంస్కృతీ సంప్రదాయాలకు జీవంపొస్తూ
అనుకోని అతిధిగా అరుదెంచిన కరోనా
మానవుల. నవ జీవన విధానానికి శ్రీకారం చూడుతుంది ఎంతై నా!
ఆళ్ల. నాగేశ్వరరావు
Apsrtc. Conductor