Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చూపులేని ఈ లోకం లో
సముద్రపు అటుపోటుల్లా
అడుగు అడుగున వేదన భరితం జీవన ప్రయాణం
ఒక బరోసాగా చచ్చిబతుకు తున్న జీవచ్చావాలు కు ఆదరణ తో కూడిన ఆత్మవిశ్వాసం ప్రోది చేసి
అంధుడై అక్షరం తో క్షారం చేసిన బ్రెయిలి చావునుంచి ఆశను ఆ ఆశతో రేపటి భవితకు ఆత్మవిశ్వాసం ఆలంబన చేసి స్వసంత్ర చాలననికి ఊపిరిలు ఉద్దీపనం తో
అంధుల మ్యూనివేళ్ళల్లో జీవిస్తూ
అంధత్వం శాపం కాదు
నేడు అత్యున్నత స్థాయిలో
ఉన్న అంధులకు అక్షరం తో
భూమిక అయిన మీరు
ఈ ప్రపంచంలోనే శాశ్వతం
నీ కీర్తి ఆజారామాం
అంధుల విద్యాదాత జీవిత ప్రదాత నీకు వందనం వందనం
- ఉమశేషారావు వైద్య
9440408080