Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆయన ఒక అనుభవాల ఫిరంగి
అతని కలం నుండి జాలువారిన అక్షరం అత్యంత సత్యం
ఆయన శ్రేమ స్వేదం నుండి
బతుకు పోరాటంలో
ఫోటోగ్రాఫర్ గా జీవిత చిత్రాలను చిత్రించి
జర్నలిస్ట్ గా జనం బాధలను ప్రాజసక్షేత్ర బాధలను అక్షరాలు తో
పదునైన పాదలతో ఫిరంగి గా పేల్చి చేతనం కోసం తపించిన సహజ సమాజకవి
ప్రేయసి ఆదర్శవాదిగా
కట్నం కాదు ఆచరణలో ప్రేమ తప్ప ఏది కాదు నిరూపమన కవి
ఆదర్శవాది
చావుపుట్టుకల నిజాన్ని చెప్పిన నిష్కర్ష నిర్మల జీవి
అతని అక్షరం ప్రభావితం అయిన కాంతి
పుట్టిన రోజు మరణించిన రోజు ఒక్కటే అయిన వ్యక్తి
అలి శెట్టి ఓడిసిపట్టి అక్షరాలు మాట్లాడిస్తాయి
జీవితాన్ని చూపుతాయి
నీ అక్షారం క్షారం ల ప్రభావితం అయిన ప్రభకారం
- ఉమశేషారావు వైద్య
9440408080