Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తక్కువ అక్షరాలు లోతైన
స్పందన
ఆయన శ్రీ శ్రీ మహాప్రస్థానం కాదు శ్రీ శ్రీ కన్నా 30 అక్షరాలతోనే సముద్రమంత భావన
ఎంతో కొంత కండగల దేహం తో వచ్చిన శ్రామికులు మురికివాడల్లో ని కంపు లో చితికిపోతున్నారు
కారం చెడు ఘటన ను గర్జించిన ఆయన
గొర్రెల మందల నడిచేకంటే
చీమల బారులో చేరితే మేలు
కవిత్వమే జీవితం
తెలంగాణలో పుట్టడమే పాపమై శాపంగా
పత్రిక పారితోషకంగా
జీవనం సాగిస్తూ
వైశ్య వృత్తి పట్ల
ఆయన పదునెక్కిన
అక్షర ప్రయోగం శ్రీ శ్రీ
ఒరిశె పట్టి వేటాడే విధంగా
అన్యాయాన్ని ఎక్కడ ఉన్నా ప్రశ్నించే ఆయనకు
ప్రజలు ఇచ్చారు గుర్తింపు
జగిత్యాల అక్షర చేనేత అతను
చవుపుట్టకలను కూడా ఒక
జగన్నాటకామ్ లో భౌతికంగా ఆగిపోయిన
ప్రజ్వరిల్లే సూర్యకాంతి
మన జగిత్యాల అలిశెట్టి
పుట్టి న రోజు చచ్చిన రోజు
కూడా ఒక్కటి గా చరిత నిలిపిన ప్రభారకార్ అన్యాయం పై సజీవంగా
గుఱుగుర్రుగా ఉంటాడు
ప్రశ్నిస్తూనే ఉంటాడు
- ఉమారాణి వైద్య
9000346200