Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రుద్ర మాణిక్యం, జగిత్యాల
99083 58660
1.
స్వయముగా పొందు నట్టి సంపాదనమ్మె
తృప్తిగా మానసము నుంచు స్థిరముగాను
పాము వంటిదీ పరుల సొమ్మంట ఇంట !
రుద్ర మాణిక్య హృదయేశ ! రుద్ర తేజ !