Authorization
Sun March 02, 2025 07:46:09 am
స్వార్ధ పరుల పాలిటి సింహ స్వప్నమై
కష్ట జీవుల గుర్తుగా నిలిచింది
త్యాగానికి మారు పేరు
ఈ అరుణోద్యమ పతాకం
విప్లవ వీరుల రక్తం
కొత్త మలుపుకు నాంది
తుచ్ఛమైన నీచమైన
వాళ్ళ సమాధులకు పునాది
శ్రమ జీవుల విముక్తి కోసం
విప్లవ శంఖాన్ని పూరించింది
ఆ కార్మిక రైతాంగ పతాకం.......
- తుమ్మా రాజా
కోదాడ
8099918883