Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పీడనను ఎదిరించిన
గాయాల దిక్సూచి
సమాజ ఆక్రోశమై
ఎదురీదిన కాలఖడ్గం
ఎడారులను
ఒయాసిస్సులను
శూన్యారణ్యాలను
ఒడగట్టిన అగ్నినేత్రం
సామాన్యుడే నాయకుడన్న
జనం కవి
భాస్వరమై మండిన రవి
మరణం చివరి చరణం కాదన్న సాహసి
- తిరునగరి శ్రీనివాస్
8466053933