Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పలిగిన అద్దం
విరిగిన మనుసు
రాలి పడ్డ పుష్పము
విరిగిన పాలు
ఒక్కటే ఒక్కటే
2.సముద్రానికి వస్తాయి
ఆటుపోట్లు
ఎంత బలంగా వచ్చిన
తిరిగి సముద్రంలో కి చేరవాల్సిందే
మనసులోని ఆలోచనలు
ఎంత లోతు అయిన ఎత్తు
అయిన మనుసులోనే అదిమి పోవాల్సిందే
3.ప్రయాణించే ఎంత దూరం అయిన
ఆరంభం మొదటి అడుగే
ఆ అడుగే గమ్యం వరకు
వేసేముందే ఆలోచించి
వెయ్యు ఒక ఆశయానికి త్రి డి లు కావాలి
ఒక్కటి డిసిప్లిన్ క్రమ శిక్షణ
రెండవది ఏకాగ్రత డేటెర్మినేషన్
మూడవది త్యాగం డెదూకేషన్
పనిచేయని ఫలితం ఆశిస్తే
సముద్రం పై వర్షం కురిసినట్టు
పనిచేసి ఆలోచించు సారవంతమైన నెల పై
చినుకులు పడ్డట్టు
4.ప్రేమించడం ఫ్యాషన్ గా మారింది
ప్తెమించడం కన్నా ప్రేమించబడడం మిన్న
నిజమైన ప్రేమలో త్యాగం ఉంటుంది
నీరు పల్లం ఎరుగును
ప్రేమ వయసును ఎరుగదు
ప్రేమ మనసు ను కోరుతుంది
కామం వాంఛింస్తుంది
కామించే వాడు ప్రేమించావద్దు
5.చీకట్లను చీల్చడం భానుని వంతు
వెలుతురులో గమ్యం వెతుక్కోవడా ము మనవంతు
వాక్యం అయిన పద్యం అయిన పాట అయిన
మొదలు అయ్యింది అక్షరం తోనే
సాధించిన విజయం మనం
చెప్పుకోవద్దు మన గూర్చి
ఇతరులు చెప్పాలి
- ఉమశేషారావు వైద్య
గ్రామం.లింగాపూర్
మండలం. కామారెడ్డి
జిల్లా.కామారెడ్డి