Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రాచీనాధునిక సాహిత్యాల పట్ల
సమాన ఆదరణ చూపిన సద్విమర్శకుడు..
విశ్లేషణ, వివరణ,నిత్య అధ్యయ రచనా పరిశోధన కలిగిన సమీక్షకుడు..
ఆంధ్ర సాహిత్య సమీక్షా రీతులను
తెలుగుభాషకు ఔచిత్యపరంగా అందించి,
సాహితీ పరిశోధనలకు జీవితాన్ని అంకింతం చేసిన ఉపాధ్యాయుడు..
సాహిత్య విమర్శలో
బహుముఖ ప్రజ్ఞాప్రతిభ..
తులనాత్మక పరిశీలన
నిష్కర్ష అక్షర సంపన్నత..
జిజ్ఙాస మెండుగా కలిగిన నిరాడంబరుడు..
కువిమర్శకుల 'అసలు ఉద్దేశాలఃను నిర్మొహమాటంగా
ఖండించిన సాహితీమూర్తి..విమర్శకు పట్టం కట్టిన మహనీయమూర్తి..
అప్పల నరసింహ మూర్తి..
-సుజాత.పి.వి.ఎల్,
సైనిక్ పురి, సికిందరాబాద్.