Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక్కరోజు పొగిడితే పొంగిపోకు
ఓటమిలెన్ని ఎదురైనా కుంగిపోకు
ఓర్పుతో ఓడించక ఆగిపోకు
పరాన్నతత్వం కాదు నీ తత్వం
స్వయంపోషకత్వమే నీ సత్వం
ఎలుగెత్తి కోరితే రాదు సమానత్వం
ఎదురీది నిలబడితేనే నీ మూర్తిమత్వం
లే..మేలుకో..నీ జిందగీని నీవే ఏలుకో
ప్రవణ్యమై.. ప్రదీప్తమై..
- బొడ్డు మహేందర్, చెన్నూరు