Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మగా లాలిస్తూ
ఆలిగా ప్రేమిస్తు
ఇల్లాలిగా జీవిస్తూ
సంస్సార మనే సముద్రం
ఈదుతు
ఉదయ నుండి
ఊడిగం చేస్తూ
బంధానికి
రుణ పడి ఉండి
ఒంటరి గా ఉన్నప్పుడు నేనున్నానంటూ
ఓదార్పు ఇస్తూ
ఔషధం అనే మనసుతో
మనను ప్రేమిస్తున్న...ఒక.... స్త్రీ..
మనకు అమ్మగా ...ఒక చెల్లిగా...మనకు భార్యగా ఉండడం...మన అదృష్టం...
- జెపి చందు
9849977127