Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మతనముమిన్నమరోకహారమేల
కాంచినశిలలన్ మొక్కుకుకానుకలము
మమత చూపేటిఅమ్మనుమరువవలదు
విమలవాక్కులన్ నెర్చియువెలుగమీరు!
కోమలాంగినవ్వులజూడకొంపముంచు
వలపుఉచ్చులుపన్నియువెర్రిచేసు
లక్ష్యమొక్కటిగెల్చరాలక్ష్మివచ్చు
విమలవాక్కులనేర్చియువెలుగమీరు!
కోవిడొచ్చెనుజూడుముకొంపముంచ
ముసుగులేనిజనులనెల్లముంచనాయె
కాయశుభ్రతతోదానికథ ముగుసును
విమలవాక్కులనేర్చియువెలుగమీరు!
- డి.అమీర్
కొమ్మేమర్రి గ్రామం, కర్నూలు జిల్లా
9642480702