Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెద్దింటి అశోక్‌కుమార్ రాసిన కథలను ఎంజి శుభమంగళ కన్నడంలోకి 'జాల' పేరుతో అనువాదం చేశారు. ఆ పుస్తకాన్ని ఈనెల 8న బెంగుళూరులోని రవీంద్ర కళాక్షేత్రం కన్నడ భవనంలో రచయిత రఘునాథ చ.హ. ఆవిష్కరించనున్నారు. రచయిత్రి డా.ఆర్.పూర్ణిమ అధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా.జి.రామకృష్ణ హాజరు కానున్నారు.