Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నువ్వు అక్కడ
నేను ఇక్కడ
అప్పుడు ఆషాఢ మాసం
ఇప్పుడు కరోనా మాసం
అప్పుడు విరహం
ఇప్పుడు విచారం
అప్పుడు ప్రేమ దిగులు
ఇప్పుడు గుండె గుబులు
అప్పుడు ఆనందం
ఇప్పుడు అనుమానం
- వజ్రాల ప్రియాంక
9948523883