Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ...కరోనా !
నీ అంతానికి నివారణ..
చేయడానికి ప్రభుత్వాన
తగు చర్యలు చేసేను ఈ క్షణాన
ఓ... కరోనా
నీ పతనానికినికి ప్రతి దేశాన
తిరుగు బాటుగా వైద్య శిక్షణ
శ్రమించేను...ప్రతి క్షణాన
ఓ... కరోనా
జనతా, కర్ఫ్యూ చర్యతోను
నీతో యుద్ధం చేసైనా
జీవనం కల్పిస్తుంది సైనిక రక్షణ
ఓ ...కరోనా
కాసుకో ఓ...కరోనా
నీ శాశ్వత నిర్బంధన
నీకు మరణ నిర్మూలన
చేసే దాకా నిదురించదు తెలంగాణ
-బి.భవాని
డిగ్రీ - సోశాలజీ
జవహర్ నవోదయ చలకుర్తి క్యాంపు