Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దండం పెడ్తం
ఇంట్లనే ఉండుర్రి!
నమస్కారం నేర్వుండ్రి!
ఐక్యతను చూపుండ్రి!
పరిశుభ్రత ముఖ్యం
క్రమశిక్షణ అవసరం!!
'గాంధీ' విద్యార్థులం
కలిసి కరోనాను కట్టడి చేస్తం!
- చెరుకు రమేష్
ప్రథమ సంవత్సరం
తెలుగు శాఖ- మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్లగొండ
చరవాణి: 9347975295.