Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వాగతించకు మహమ్మారి కరోనాని...
నీ చుట్టము కాదది..
విష పురగది,మనిషి ఎక్కడెక్కడని వెతుకుతుంది...
వాహనమవ్వకు దానికి....
మోసుకెళ్లకు నీ వారి దగ్గరికి....
సంక్రమణను ఆపడమే,సోకితే విరుగుడు లేదు దానికి..
.........✍️ వంశీ మొగలగాని, తుంగతుర్తి