Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కంటికి కనిపించని పిశాచి
ప్రజల ప్రాణాలు తీస్తున్నది
దేశాలపై ఎగబడి
అమాయకుల రక్తాన్ని పీలుస్తున్నది!
కన్న ఊరుకు పంపినవు
సంతోషంతో కాదు
కలవరపు గుండెతో!!
ఇప్పుడు ఇంట్లో ఉన్నాం
దర్జాగా
కూర్చున్నాం
ఇదే నీపై చేసే యుద్ధం !!
- సరిత బాయ్ రాథోడ్
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్లగొండ