Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సందులల్ల తిరగకురా
జలుబు, దగ్గు వచ్చురా!
బయట అడుగు పెట్టకురా
కరోనానీ కొని తెచ్చుకోకురా!!
మాస్కు లేకుండా
సుట్టమని సెంతకు బోమాకురా!!
రోగం అంటిబెట్టుకోకురా!!
షేక్ హ్యాండూతోని సోదరా
సావు కొనితెచ్చుకోకురా!
బాధ్యతగా ఉండురా!
నేటితరం పోరడా!!
- జంగం గంగమణి
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్గొండ