Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వణుకుతున్నది నీ దాడికి లోకం
ఎదురు నిలబడలేనంటుంది నీ అఘాయిత్యాలకు!
బానిసలను చేసినవ్ గదే!
మా బతుకులను!!
గడపదాటకుండా
నలుగురితో మాట్లాడకుండా
మమ్ముల చీకట్లో బందీచేసినవ్!!
మేం వెలుగుల నియమాల్లో
నిన్ను బూడిదె చేసేదాంకా వదలం!
- చింతపల్లి సంధ్యారాణి
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం
నల్లగొండ