Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా
నీ వల్ల
పడుతున్నాం తిప్పలు!!
కారుస్తున్నాం కన్నీళ్లు!!
మాలోని ఆనందం బుగ్గిపాలు!!
ఇంటి గనుమలకే అయ్యాం బందీలు!
మిత్రమా..!
బయటికి వస్తే పడతాం కరోనా బారిన
కాకూడదు కరోనాతో భారత్
మరో ఇటలీ, అమెరికా,చైనా!!!
- లక్ష్మి బానోతు
తెలుగు విద్యార్థిని
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్లగొండ