Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతమాత బిడ్డలారా మేలుకోండి
కర్ఫ్యూనే మనకు కవచం!
లాక్ డౌన్
మనకు లక్ష్మణరేఖ
రక్షణ కంచె!
సూచనలే
మనకు అస్త్రాలు!!
వైద్యులు
మనకు అండ!
స్వయం నిర్బంధం
మనకు రక్ష!!
--ముడావత్ లోకేందర్
తెలుగు శాఖ
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్లగొండ