Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడుగులు కదలని
చేతులు కలువని సమయమిది!
గుండెలకు తాళాలు పెట్టి
గదిలో కూర్చునే రోజులివి!
దీపాలలో ముసిముసి నవ్వులు కావవి
నవ్వే ప్లాస్టిక్ మెరుపులు!
ఎన్నడొస్తాయో
చితకగొట్టిన మా మనసులకు బంగారు పూతలు..!!
-పోలకట్ల శైలజ
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్లగొండ