Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉచ్చులో చిక్కిన శావుకారు
గుమ్మం వాకిట నిలబడ్డాడు!
రసగుల్లాలకై చూసే పసివాడు
పయనమై సాగిపోతుండు!
దేశాలు పట్టుక తిరిగేవాడు పైకి పోతుండు
పల్లెల్లో బతికేవాడు బయటికి పోతుండు!
చిన్న పురుగులు రాజ్యమేలుతున్నయ్
కండ బలిసిన
ప్రాణాలకై కొట్టుమిట్టాడుతున్నయి!!
-- పందిరి సతీష్
తెలుగు శాఖ
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్లగొండ.