కవర్ పేజీ
టోక్యో నగరానికి రెండు గంటల దూరంలోని అషికాగ టౌన్లో వున్న ఈ ఫ్లవర్ పార్క్ ఏప్రిల్, మే నెలల్లో పర్యాటకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.
ప్రకృతిలో ప్రాణమున్న ఎన్నో అందమైన కీటకాలు.. పక్షులు నా కళ్ళ ముందే కదలాడుతుంటాయి. కనురెప్పవాల్చే కాలంలో మాయమయ్యే దృశ్యాల్ని హృదయంతో మళ్ళీ మళ్ళీ కదిలిస్తుంటాను.
- బొమ్మకంటి తేజాన్వేష్
7386384208
మనాలి... ఇక్కడి మంచు పర్వతాలను చూసి వయసులో సంబంధం లేకుండా అందరూ చిన్న పిల్లలు అవ్వాల్సిందే ..! చిన్న పిల్లలతో పోటీ పడి మంచులో పెద్దవాళ్ళు ఆడుకుంటుంటే, పెద్దవాళ్ళతో పోటీ పడి పిల్లలు ట్రెక్కింగ్ చేస్తుంటారు. ఆ వాతావరణం, ప్రకృతి దృశ్యాలు చూశాక
ఎప్పుడూ కొత్తగా సంచరిస్తూ...
పక్షుల మధ్య హృదయ స్పందన వినడమే నా ఫొటోగ్రఫీ.
- వినీషా అజయ్ కుమార్
ఆ చెమట చుక్కలు చెప్పేవన్నీ శ్రమజీవుల కథలు... వ్యథలే.
- అనంతోజు
మన దేశంలో అతి పురాతనమైన వాటిలో అజంతా, ఎల్లోరా గుహలు ఎంతో ముఖ్యమైనవి. వీటి తవ్వకం క్రీ.పూ 800 సంవత్సరం నుండి దాదాపు క్రీ.శ.12వ శతాబ్దం వరకు కొనసాగింది. పెద్ద పెద్ద రాతి కొండలను తవ్వి గుహలు, అందులో శిల్పాలను చెక్కారు. అజంతా, ఎల్లోరా గుహలన్నింటిలో బౌ
ఒక్కో ఫొటో
అనేక జ్ఞాపకాల్లోకి
లాకెళ్తుంది.
నిజానికి ఆగిపోయిన కాలాన్ని
కదిలించేది ఫొటోగ్రఫీ.
- శ్రీలక్ష్మి ఆల,
93474 22553
చుట్టూ అందమైన, కళాత్మకమైన జీవితం దాగివుంటుంది.. దానిలోకి మనం మనంలోకి అది చేరితేనే బావుంటుంది.
- పేర్ల రాము 9642570294
రామక్కల్మేడు భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలోని ఒక హిల్ స్టేషన్. ఇది మున్నార్-తేక్కడి మార్గంలో నెడుంకండం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప పట్టణాలు తూక్కుపాలెం (5 కిమీ), కట్టప్పన (25 కిమీ), కుమిలి (40 కిమీ). ఇద
ప్రకృతిని ప్రేమగా
పరిశీలనగా చూడండి.
అంతే ప్రేమగా అంతే లోతుగా
జీవితం అర్థం అవుతోంది.
- ఎం.డి అసిఫ్
9492458306
స్మిత్సోనియన్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం న్యూజిలాండ్ లోని ఈస్టర్న్ పాలినేషియాలోని ఈస్టర్ ద్వీపం కేవలం 7 మైళ్ల వెడల్పు, 14 మైళ్ల పొడవు ఉంటుంది. ఇదొక రిమోట్ ఏరియా. చరిత్ర ప్రకారం, తాహితీ నుంచి 2,500 మైళ్ల దూరంలో, చ
సమాజంలో ప్రేమించడానికి దారులన్నీ మూతబడుతున్న కాలానా..
ఎన్నో రకాల వెలివేతలను అనుభవిస్తూ..
ఫోటోగ్రఫీ ద్వారా ప్రేమించడం
అలవాటు చేసుకుంటున్నా.
నిజానికి ఫోటోగ్రఫీ అంటేనే వొక స్పర్శ.
- దొంతం చరణ్
ప్రకృతి అందాలను తియ్యడం చాలా ఆసక్తి నాకు. అద్భుతమైన క్షణాలలో అనేక దృశ్యాలు తారస పడుతుంటాయి.
ఫోటోగ్రఫీ అనేది ప్రేమతో మూడేసి బంధం
దాని స్పర్శ వాస్తవమైంది.
- ఎం.డి సోహెల్
8106707683
కెంప్టీ వాటర్ ఫాల్స్ ఉత్తరా ఖండ్‌లోని ముస్సోరిలోని జలపాతం... బ్రిటీష్ పరిపాలనా కాలంలో వారు ఈ ప్రాంతాన్ని టీ పార్టీలు చేసుకునేందుకు వినియోగించారు. వారి పాలన తర్వాత నుంచి క్రమంగా ఇది మంచి పర్యాటక ప్రదేశంగా మారింది. పిక్న
చుట్టుపక్కల పచ్చని పరిసరాలు... పెద్ద రాళ్ల మీద నుంచి పారే జలపాతం... ఎత్తు నుంచి పడటం వల్ల రాతిని తాకకుండా నీరు వాలుగా పడటం వల్ల ఎగిసిపడే నీటి తుంపర్లు... ఈ సుందర నేపథ్యాన్ని చూడాలంటే కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలో ఉన్న అత్యంత ప్రసిద్ధ పిక్
ఫొటోగ్రఫీలో స్ట్రీట్ ఫొటోగ్రఫీ నాకు చాలా ఇష్టం. మనుషుల కదళికల్ని, కష్టాలను,దుఃఖాలను అత్యంత ప్రేమిస్తూ వాటిని నాలోకి ఒంపుకుంటాను. ఆ స్పర్శలోంచి వొచ్చేవే ఈ దృశ్యాలు.
- గిరీష్ యాదవ్ 6281 716 845
ఒక దేశానికి అద్భుతమైన మానవ వనరు ఏదైనా ఉందంటే యువత. వినూత్నమైన ఆలోచనలతో దేశాన్ని ముందుకు నడిపించ గల సత్తా వారి సొంతం. యువ జనాభా కలిగిన దేశమే సత్వర అభివృద్ధి సాధిస్తుందనేది వాస్తవం
పాండిచ్చేరిలోని బీచ్‌లలో రాక్ బీచ్ ప్రముఖమైంది. రాళ్ళతో పాటు ఇసుక కూడా కలిగి ఉండే ఈ బీచ్ వాతావరణాన్ని ఆస్వాదించడానికి చాలా బాగుంటుంది. దగ్గరలో మహాత్మాగాంధీ విగ్రహం ఉండటం వల్ల దీనిని గాంధీ బీచ్ అని కూడా అంటారు. అయితే ఎక
ఏది సులువుగా దొరకదు
కొత్తగా వెతికినప్పుడల్లా
ఓ కొత్త దృశ్యం పలకరిస్తుంది.
ఫోటోకి ఉన్న moment వాల్యూ గొప్పది.
గడిచిన క్షణాన్ని, అనుభూతిని
మళ్ళీ మళ్ళీ చూసుకోడానికి ఫోటోగ్రఫీ కావాలి.
- సాయి కిరణ్, 9966002
ధోలావిర... సింధు లోయ నాగరికతతో ముడిపడి ఉన్న భారతదేశంలోని అత్యంత ప్రముఖ పురాతన ప్రదేశం, రెండు అతిపెద్ద హరప్పా నాగరికతలలో ఒకటి. అంతేకాదు, మన ఉపఖండంలో 5వ అతిపెద్దది. 4500 ఏండ్ల కిందటి ఈ ప్రదేశాన్ని గుజరాత్‌లోని కుచ్ జిల్లా బచావు తాలూకా ఖాద
ఈ చిత్రాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది... ఒక డ్రాయింగ్ అద్భుతంగా వేసినట్టుగా కనిపిస్తుంది కదూ... కానీ ఈ చిత్రాన్ని ఇంకొంచెం లోతుగా పరిశీలిస్తే అందులో మరో ప్రతిభ దాగుంది.. అదేంటనుకుంటున్నారా.... అదే విచిత్రం... చిత్రంలో చిత్రం!! అద్భుతంగా గీసిన
1765 నుంచి 1796 మధ్య మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ ప్రాంతాన్ని పరిపాలించిన హోల్కార్ రాణి అహిల్యబాయి కోటను నిర్మించారు. ఆమె పేరు మీదనే ఈ కోటను అహిల్య కోటగా పిలుస్తారు. ఇందులో తన పరివారానికి నివాసాలు, కార్యాలయాలు, దర్బారు, ఆడిటోరియం వంట
మనసు పెట్టాలే కానీ ఏ వస్తువుతోనైనా కళాకృతులు తయారు చేయవచ్చని నిరూపిస్తున్నాయి ఈ చిత్రాలు.... ఫోర్క్‌లతో, స్పూన్లతో చేసిన వివిధ ఆకారాల్లోని పక్షుల బొమ్మలు చూడటానికి అందంగా భలే బాగున్నాయి కదూ....
చైనాలోని లేక్యున్ సెక్యా బుద్ధ విగ్రహం 2008లో నిర్మించారు. ఇది ప్రపంచంలోని పెద్ద విగ్రహాలలో మూడవది. ఎత్తు 381 అడుగులు. కింది భాగ వెడల్పు 424 అడుగులు. దీనిని నిర్మించేందుకు 12 ఏండ్లు పట్టింది. మౌన్వా టౌన్షిప్లో ఉన్న ఈ బుద్ధ విగ్రహ
రాజస్థాన్‌లోని కలాడియో జాతీయ పక్షుల పార్కు చాలా ప్రసిద్ధి కలిగింది. దీనినే భరత్పూర్ నేషనల్ పార్క్ అని కూడా అంటారు. ఇందులో దాదాపు 350 రకాలున్నాయి. దాదాపు 2873 హెక్టార్లలో విస్తరించి ఉంది. 2008 లెక్కల ప్రకారం ఈ పార్కు సం
సముద్ర కోటగా పిలువబడే జంజిర కోట 16వ శతాబ్దంలో నిర్మితమైంది. అరేబియా సముద్ర తీరమైన మహారాష్ట్రలోని రారుఘడ్ జిల్లా మురుద్ సిటీలోని చిన్న గ్రామమైన రాజపురి నుంచి ఈ కోటకు ప్రవేశం ఉంది. అనేక మంది రాజుల చేతులు మారిన ఈ కోట ప్రస్తుతం ప్రభుత్వ ఆధ
చరాచర సృష్టిలో వింతైన జీవులు ఎన్నో ఉన్నాయి. తమ అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి ఒక జీవిని మరో జీవి వేటాడటం సహజం. అలాంటి కోవలోదే నల్లపాముల గద్ద (Crested Serpent-eagle). ఆసిపిట్రిఫార్మెస్ క్రమానికి చెందిన పక్షి. ఇది తరచుగా అడవిలో చెట్ల పైన ఎగురుత
మట్టికి తడి ఉన్నట్లే
దృశ్యానికి
తడి ఉంటుంది.
ఒక్కో దృశ్యం
ఒక్కో కథని చెప్తుంది.
హృదయానికి
జీవమున్న ఫోటోలు తీస్తుంటే
కవిత్వం రాసినంత
హాయిగా ఉంటుంది.
- పేర్ల రాము
కృష్ణానదికి ఉపనది అయిన అహల్యా నదీ తీరంలో వెలసిన ప్రాచీనాంధ్ర నగరం పెరూరు. నేడు పల్లెటూరుగా కనిపిస్తున్న ఈ గ్రామం చరిత్రలో పేరెన్నికగన్నది. పెరూరు కేంద్రంగా ఆ రోజుల్లో దేశవిదేశాల వర్తకులు వర్తక వాణిజ్యాలు చేసేవారని చరిత్ర తెలుపుతున్నది. వివిధ దేశా
వింటేజీ వస్తువులుంటాయి. విక్టోరియన్ ఎరా వైభవాలు మిగిలుంటాయి. కానీ వింటేజీ విలేజ్ లు ఇంకా పశ్చిమాన ఉన్నాయని తెలుసా. 17, 18 శతాబ్దాలనాటి అనుభూతుల్ని ఇప్పటికి మీకు గుర్తుచేస్తాయని తెలుసా. నెదర్ ల్యాండ్స్‌లోని జాన్సె స్చాన్స్&zw
భారతదేశంలోనే అరుదైన జాతరలలో ఒకటైన మేడారం సమ్మక్క సారలమ్మల జాతర రెండేండ్లకొకసారి జరిగే గిరిజనోత్సవంగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుత ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరిగే 'సమ్మక్క- సారలమ్మ' జాతరకు ఎంతో విశిష్టత ఉంది. ఆదివాసీల శౌర్యానికి,
ప్రకతి... జీవులకు వాటి శరీరం తీరు, రంగు, బలం, ఇలా కొన్ని ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేసింది. వాటిల్లో కొన్ని మరీ ప్రత్యేకం అనిపిస్తాయి. అలా ప్రకతి రక్షణ పక్షిల్లో ఒకటి 'పోటు..' ఇది దక్షిణ అమెరికాలో ఓ పక్షి. చూడటానికి పక్షిలాగా ఉండదు. దానిని చూస్తే
ఓ పక్క చిరు చీకట్లు - మరోపక్క ఒణికించే తెమ్మెరలు
అయినా లెక్క చేయని పడతి మనోరథంలో జీవం పోసుకుని
ఆమె చూపుడువేలు, బొటనవేలు దీక్షగా కదులుతుంటే
మధ్యన పువ్వు నుంచి రాలే పచ్చని పుప్పొడిలా రాలుతూ
కళ్ళాపి చల్లిన పచ్చటి ముంగిట్లో శ్వ
భారతదేశంలోనే అత్యంత ఆకట్టుకునే హిల్ స్టేషన్లను కలిగిన ప్రాంతం కూర్గ్. ఇది భారతదేశ స్కాట్లాండ్‌గా ప్రసిద్ధి. కూర్గ్‌గా పిలువబడే కొడగు ప్రాంతం ఇది. దక్షిణ కర్ణాటకలోని సుందరమైన, ఆకర్షణీయమైన పర్వత ప్రాంతం ఇది. ఇక్కడి పచ్చని
దక్షిణాఫ్రికా జెండాను చూసే ఉంటారు కదూ..! రంగు రంగుల్లో అనేక జాతుల సంగమాన్ని సూచిస్తుంది. వానవిల్లు దేశంగా పేరు రావడానికి ఓ కారణం కూడా అక్కడి విభిన్న సంస్కతుల కలబోతే. వీటికి ప్రతీకాత్మకంగా ఓ ఊరు ఉందక్కడ. కేప్‌టౌన్‌లోని భాగమైన బొ-కాప్&zwn
ఈ ప్రకతిలో ఉండే ఎన్నో రకాల పక్షులు గూడు కట్టే విధానం ఒక్కో పక్షిది ఒక్కో ప్రత్యేకత కలిగి ఉంటుంది. అటువంటి క్రేజీ బర్డ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 'టైలర్ బర్డ్'. ఈ టైలర్ బర్డ్ గూడు కట్టుకోవటం చూస్తే వావ్
ఆకసాన ఇంద్ర ధనుస్సులై
గుండె తోటలో రంగు రంగుల
సీతాకోక చిలుకలుగా ఎగిరే
మన నవ్వుల పువ్వుల
చిట్టి చిన్నారులను గట్టిగా
పొదిమి పట్టుకోండి !
కనిపించని రాకాసి అల ఇంకా
ఎగిరెగిరి కమ్ముకువస్తూనే ఉంది
ఎదురైన వాళ్ళ
అదొక వింత గ్రామం. ఆ గ్రామంలో ఆడవారు ఒక భాష.. మగవారు మరో భాష మాట్లాడతారు. 10 ఏండ్లు దాటిని పిల్లలు కూడా అలాగే మాట్లాడాలి. భిన్నమతాలు... విభిన్నమైన భాషల మేలు కలయిక... పలు భాషలు.. యాసలు ఉన్నాయనే విషయం తెలిసిందే. ఓ రాష్ట్రంలో ఉన్నవారు ఒకే భాష మాట్లాడత
చెట్లు చిరుగాలి వీస్తే వయ్యారంగా ఊగుతాయి... అదే బలంగా గాలి వీస్తే.... నేలకు ఒరిగిపోతాయన్నట్టు భయం గొల్పిస్తాయి... కాని సంతోషంగా గంతులు వేసే చెట్ల గురించి తెలుసా... ఇండోనేషియాలోని సుంబా ద్వీపంలో ఉన్న, ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటి వాలకిరి బీచ్&zwn
గుమ్మడిపూలు పూయగ బ్రతుకు తంగెడి పసిడి చిందగ బ్రతుకు గునుగు తురాయి కులుకగ బ్రతుకు కట్ల నీలిమలు చిమ్మగ బ్రతుకు అమ్మను మరవని సంతానము కని
బతకమ్మా! బ్రతుకు!
చెలిమి చెలమలు ఊరేదాకా
చెలిమి కలుములు నిలిచే దాకా
చెలిమి వ
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న జడ్చెర్ల మండలానికి చెందిన నసురుల్లాబాద్ గ్రామం ఎంతో గొప్ప చరిత్ర గల ప్రాంతం. ఇక్కడ అత్యంత పురాతన శైవాలయం, నవాబుల సమాధులు మూడు, ఇక్కడి మసీదు ప్రవేశ ద్వారం బయట రెండు శాసనాలు, ఇతర కట్టడ
తెలంగాణ మకుటం రామప్ప దేవాలయం. కాకతీయుల శిల్పకళకు నిదర్శనం ఈ ఆలయం. తెలంగాణ ప్రాంతంలో అనేక చెరువులు నిర్మించి వ్యవసాయాన్ని అభివద్ధి పరచిన కాకతీయులు శిల్పకళకు కూడా ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. వీటిలో స్వతంత్ర కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించిన రుద్రదేవుడు
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మితిమీరిన అవసరాల కోసం ఒక పక్క అడవులను నరికివేస్తూనే, మరోపక్క టెక్నాలజీతో పాటు పచ్చదనంతో నిండిన ఆకర్షణీయ ప్రదేశాలను నిర్మిస్తున్నారు. అటువంటి ఆకర్షణీయ నిర్మాణాలలో ఒకటే సింగ
భారత స్వాతంత్రోద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రముఖ పాత్ర పోషించింది. బ్రిటీష్ పాలనను నిరసిస్తూ 1942 ఆగస్టు 8న మహాత్మాగాంధీ ఈ ఉద్యమానికి పిలుపునిచ్చారు. దీనిని బొంబాయిలోని గోవాలియా ట్యాంక్ మైదానంలోడూ ఆర్ డై అనే నినాదంతో నిరస
స్నేహాన్ని వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదేమో...
స్నేహం చిగురించని మనసుండదు... వ్యక్తీ ఉండరు...
ఎన్ని బంధాలున్నా...
స్నేహాన్ని మించిన అనుబంధం లేదని చెప్పవచ్చు...
మధురమైన స్నేహ బంధాన్ని
ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని కోరుతూ...
మూలాలను మరువని బలమైన గొంతుకతో, కవిత్వంతో ఏం చేయాలో తెలిసిన లోచూపుతో, తన ప్రాంతపు భాషాభివ్యక్తిని కలగలపి కాలానుగుణంగా కవిత్వాన్ని రాసిన కవి పల్లిపట్టు నాగరాజు. దేశ రాజకీయాల పట్ల ఎరుక కలవాడు.సామాజికత, సమకాలీనత ఈ కవి కవిత్వబలం.
 
భూమి సహజ వనరులలో గాలి, ఖనిజాలు, మొక్కలు, నేల, నీరు, వన్యప్రాణులు ఉన్నాయి. ఆరోగ్యకరమైన వాతావరణం స్థిరమైన, ఆరోగ్యకరమైన సమాజానికి పునాది.. ప్రస్తుతం ఆరోగ్యకరమైన వాతావరణం భూమి మీద లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. అందుకు అనేక కారణాలున్నాయి. పెరుగుతున్న జనాభ
మన భారతదేశ న్యాయవ్యవస్థ అందరికీ ఆదర్శప్రాయమైనది. మన రాజ్యాంగంలో రాయబడిన శాసనాల ఆధారంగానే మన హక్కులు, అధికారాలు నిర్ణయించబడతాయి. అన్యాయం జరిగినపుడు ఏ శిక్షలు విధించాలో కూడా అందులోనే రాయబడ్డాయి. అయితే - న్యాయానికి రక్షణ, అన్యాయానికి శిక్షణ అనేది అనా
అతను ప్రపంచ ప్రసిద్ధ నాయకులలో ఒకరు... తన జాతి వివక్ష వ్యతిరేఖ ఉద్యమ కారుడు.. జాతి వివక్షతకు వ్యతిరేకంగా జరిపే పొరాటాలకు, వర్ణ సమానతకు సంకేతంగా నిలిచాడు. అందుకు 27 ఏండ్లు జైలు జీవితం అనుభవించాడు.. విడుదలైన తర్వాత తన లక్ష్య సాధన కోసం రాజకీయాలను మార్