Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుభీర్
మండలంలోని పార్డి(బి), చాత, హల్దా, మార్లగొండ గ్రామపంచాయతీల్లో డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లకోసం ఎంపీడీఓ దేవేందర్‌రెడ్డి బుధవారం దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లోని అర్హులైన నిరుపేద లబ్దిదారులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అర్హులను ఎంపికచేసి నివే దికలను ఉన్నతస్థాయి అధికారులకు పంపిస్తామన్నారు. ఆయన వెంట సర్పంచ్‌లు మల్లన్న, అనిల్, దేవేందర్, శ్యామ్‌రావు, ఎంపీటీసీలు కానోబా, విఠల్, అధికారులు మోహన్‌సింగ్, మహేందర్‌సింగ్ ఉన్నారు.