Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతివోడూ మీడియాలో కనిపించడానికి కూతలు పెడుతూనే ఉంటడు. కోతలు కోస్తూనే ఉంటడు. ఎవరి గురించి వాళ్లు చెప్పుకుంటే పరవాలే. కానీ, మంది గురించి మంచిగ మాట్లాడకపోతేనే పరేషాన్. రాజకీయాల కోసం ఇష్టారాజ్యంగా సోషల్మీడియాలో పోస్టులు పెట్టి ఇబ్బంది పెడితే బడితపూజ తప్పదు సుమా! పిల్లలను సైతం లాగి తమ రాజకీయదుగ్దను తీర్చుకునే ప్రయత్నంలో ఓ కాషాయ నాయకుడికి జరిగిన సన్మానం అదే సోషల్మీడియాలో కోడై కూస్తోంది. హతవిథీ!!
- బి.బసవపున్నయ్య