Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకప్పుడు కార్యకర్తంటే
పార్టీల జెండాలు
భుజాన మోసేవాడు..
ఇప్పుడు
విద్వేష ఎజెండాలు
హృదయంలో మోస్తున్నాడు..!!
కార్యకర్తంటే ఆనాడు
దారెంట దివిటీలా వెలిగేవాడు
మరి ఈనాడు
మతాల మంటలు
కులాల కుంపట్లు వెలిగించేవాడు!!
-వెన్నెల సత్యం, 9440032210