Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కష్టజీవుల
కర్తవ్యబోధకుడు
కమ్యూనిస్టుల మార్గనిర్దేశకుడు
చీకటికి చిరునవ్వులు అద్దినవాడు
వేకువకు
తుదిమెరుగులు దిద్దినవాడు
ఆకలికి యుద్ధం నేర్పినవాడు
తూర్పును మార్పుకు నడిపినవాడు
అధ్యయనం ఆచరణల
అచ్చమైన రూపమతడు
విముక్తి పోరాటంలో
అరుణారుణ పతాకమతడు.
(నేడు మాకినేని జయంతి)
-మోహనకృష్ణ అనంతోజు